ఈ నెల 11న స్థానిక సెలువు ప్రకటించిన కలెక్టర్

ఈ నెల 11న స్థానిక సెలువు ప్రకటించిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు.