VIDEO: వినూత్న కార్యక్రమానికి పోలీసుల శ్రీకారం
ELR: అంతర్రాష్ట్ర దొంగల ముగ్గురు ముఠా సభ్యులను ద్వారకాతిరుమల పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు నేరస్తుల్లో నేరాలు చేయాలంటే భయం పుట్టించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బుధవారం అరెస్ట్ చేసిన నిందితులను గుండుగొలను సెంటర్ నుంచి కోర్టుకు నడిపించుకుని తీసుకువెళ్లారు.