ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రభుత్వ అధికారులు ఒత్తిడిని జయించి ప్రజలకు సేవలు చేయాలి: MLA చింతమనేని ప్రభాకర్
➢ పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
➢ మొగల్తూరులో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
➢ గణపవరంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు