iBOMMA రవి తండ్రిని కలిసిన లాయర్.. ఏమన్నారంటే?

iBOMMA రవి తండ్రిని కలిసిన లాయర్.. ఏమన్నారంటే?

TG: iBOMMA రవి కేసును వాదిస్తున్న లాయర్ సలీమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవి తండ్రి అప్పారావును ఆయన కలిసినట్లు తెలిపారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు లాయర్ చెప్పారు. ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా రవిని బయటకు తీసుకువస్తానని సలీమ్ ధీమా వ్యక్తం చేశారు.