యువతతో మాజీ మంత్రి కారుమూరి ముఖాముఖి

యువతతో మాజీ మంత్రి కారుమూరి ముఖాముఖి

W.G: మాజీ సీఎం వైఎస్ జగన్ కులం, మతం, పార్టీ బేధాలు లేకుండా సంక్షేమ పాలనతో అందరికీ న్యాయం చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో సోమవారం ఇరగవరం కాలనీకి చెందిన యువతతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి కూటమి ప్రభుత్వంలో కావాల్సిన వారికి మాత్రమే లబ్ది చేకూరుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.