జనన మరణాలపై ఆర్‌బీఐ నివేదిక 

జనన మరణాలపై ఆర్‌బీఐ నివేదిక 

తెలుగు రాష్ట్రాల్లో జనన మరణాలపై RBI నివేదిక వెల్లడించింది. మనిషి జాతీయ సగటు జీవితకాలం 70 ఏళ్లు అని.. పురుషుల కంటే ఐదేళ్లు ఎక్కువగా మహిళలు జీవిస్తున్నారని తెలిపింది. పురుషుల జాతీయ సగటు ఆయుష్షు 68.5 ఏళ్లు కాగా మహిళల జాతీయ సగటు జీవితకాలం 72 ఏళ్లుగా పేర్కొంది. అత్యధిక జీవితకాలం ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు 9వ ర్యాంకులో ఉన్నాయి.