ఎమ్మెల్యే BLRని కలిసిన సల్కునూర్ గ్రామ సర్పంచ్

ఎమ్మెల్యే BLRని కలిసిన సల్కునూర్ గ్రామ సర్పంచ్

NLG: వేములపల్లి మండలం సల్కునూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారబోయిన సతీష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.