చెత్త సేకరణ కోసం ఇంటింటికి డస్ట్ బిన్‌లు పంపిణీ

చెత్త సేకరణ కోసం ఇంటింటికి డస్ట్ బిన్‌లు పంపిణీ

W.G: ఉండి గ్రామపంచాయతీ సచివాలయం 3 పరిధిలో గురువారం డస్ట్ బిన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘు రామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యక్రమం ప్రారంభించగ గ్రామంలో అన్ని వీదులకు కుటుంబానికి రెండు డస్ట్ బిన్‌ల చొప్పున అందిస్తున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు.