నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు
కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. ఉదయం 9:30 కు వాడపల్లి లో విల్లెజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 కు లొల్ల లో విల్లెజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.