శ్రీనివాసపురంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

శ్రీనివాసపురంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ప.గో: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జి సర్పంచ్ రాధిక, వైస్ సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాతారావు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ.. జగ్జీవన్ రావ్ ఆశయ సాధనలో పయనించాలని అన్నారు.