VIDEO: కరెంట్ తీగలు తగలడంతో గడ్డి ట్రాక్టర్ దగ్ధం

GDWL: అలంపూర్ మండలం లింగన్నవాయి గ్రామానికి చెందిన వెంకట్ రాముడు ఆత్మకూరు నుంచి లింగన్నవాయికి గడ్డి ట్రాక్టర్‌పై తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఉన్న కరెంట్ తీగలు తగలడం వల్ల నిప్పురవ్వలు పుట్టి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.