మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కౌడిపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన నూతన కలెక్టర్ ప్రతిమ సింగ్
★ స్టేషన్ మాసాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
★ ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 98.21% విద్యార్థు హాజరు
★ రాందాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పేడ కొట్టి, తలపై చెప్పు ఉంచిన గుర్తుతెలియని దుండగులు