డివిజన్‌లో సమస్యలు పరిష్కరించాలని వినతి
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్‌లో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్ గురువారం మేయర్ మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, వీధుల్లో రోడ్లు, డ్రైనేజీలు, బెల్లంపల్లి చౌరస్తా, రామాలయం కమాన్ నుంచి రాం చెరువు బాక్స్ టైప్ డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు.