VIDEO: జూలకుంట గ్రామంలో ట్రాక్టర్‌ల ర్యాలీ

VIDEO: జూలకుంట గ్రామంలో ట్రాక్టర్‌ల ర్యాలీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు ట్రాక్టర్‌లతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా గ్రామ వీధుల గుండా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీగా వెళ్లి భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం గ్రామంలోని పాత ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.