రేపు షిరిడి సాయిబాబా ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు

రేపు షిరిడి సాయిబాబా ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు

ATP: గుత్తిలోని శ్రీ షిరిడి సాయిబాబా 33వ వార్షికోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రాము, సత్య ఇవాళ మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. రేపు ఉదయం 5.15 నిమిషాలకు ఆలయంలో కాగడ హారతితో ఈ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 108 కళాశాలతో మహిళలు స్వామివారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారన్నారు.