VIDEO: ముక్కోటి ఏకాదశికి ఆకట్టుకున్న వెంకటేశ్వర స్వామి రంగోళి

VIDEO: ముక్కోటి ఏకాదశికి ఆకట్టుకున్న వెంకటేశ్వర స్వామి రంగోళి

JN: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన రంగోళి కళాకారిణి పెద్ది కుసుమనాగరాజు తన ఇంటిలో వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రంగోళి రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు. రంగులతో సజీవంగా కనిపించేలా తీర్చిదిద్దిన ఈ కళాఖండం అందరినీ ఆకట్టుకుంది. ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ స్థానికులు మంగళవారం అభినందనలు తెలిపారు.