డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ జె. వెంకట లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా కళాశాల పనివేళల్లో తమను సంప్రదించాలని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు 08945-293642, 869395 39082, 9490638480 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.