VIDEO: బయోమెట్రిక్ తోనే సోయా కొనుగోళ్లు!

VIDEO: బయోమెట్రిక్ తోనే సోయా కొనుగోళ్లు!

KMR:మహారాష్ట్ర సరిహద్దున ఉన్న మద్నూర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగే సోయా అమ్మకాలకు మార్కెఫెడ్, నాఫెడ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇకపై ఇతర ప్రాంతాల నుంచి సోయా రాకుండా, వ్యాపారులు అమ్మకాలు చేయకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానం ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.