మొదలైన వాటర్ స్పోర్ట్స్

SKLM: బారువా బీచ్ ఫెస్టివల్స్‌లో శనివారం వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. బాపట్ల, గుంటూరు, ఏలూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, VZM, VSKP జిల్లాలు నుంచి వచ్చిన వారు పోటీల్లో పాల్గొన్నారు. JC ఫర్మాన్ అహ్మద్ జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు.