VIDEO: స్థానిక సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ధర్నా

VIDEO: స్థానిక సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ధర్నా

HNK: కాజీపేట మున్సిపల్ సర్కిల్ , తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరానికి స్మార్ట్ సిటీ పథకం ద్వారా కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్న నగరంలోని మురికివాడలు, దళితవాడలు 20 సంవత్సరాలక్రితం ఎలా ఉన్నాయో నేటికి కూడా అలాగే ఉన్నాయని ఆన్నారు.