నిన్నటితో ముగిసిన వడ్డేపల్లి వాసుల పరకామణి సేవ

GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ చెందిన శ్రీవారి సేవకులు స్వర్ణగిరి ఆలయ ఆహ్వానం మేరకు శుక్రవారం 11 మంది సేవకులతో పరకామణి సేవకు బయలుదేరి వెళ్లారు. నిన్నటితో ఆ సేవ ముగిసినట్లు శ్రీవారి సేవకులు గాయత్రీ శ్రీనివాసులు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది సేవకులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.