ఈనెల 16న జాబ్ మేళా

ఈనెల 16న జాబ్ మేళా

కోనసీమ: ఈనెల 16వ తేదీన రాజోలు చైతన్య ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి వసంత లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలలో ఉద్యోగాల కోసం ఆరోజు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.