తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి: MP లావు

తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి: MP లావు

AP: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు MP లావు శ్రీ కృష్ణరాయులు విజ్ఞప్తి చేశారు. వారంతా స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఢిల్లీ, చండీగఢ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని లేఖ రాశారు.