VIDEO: పాపం.. ఈ పిల్లల ఆవేదన చూడండి

VIDEO: పాపం.. ఈ పిల్లల ఆవేదన చూడండి

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో గురువారం ప్రేమ అనే మహిళను ఆమె భర్త గంగరాజు రోకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. 15 ఏళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి తన తండ్రి చేతిలోనే హత్యకు గురి కావడంతో పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యం స్థానికులను కలచి వేసింది.