నూతన రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

GDWL: ధరూర్ మండలం రేవు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి, స్విచ్ ఆన్ చేయడం ద్వారా మిల్లును ఆయన అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, మిల్లు యజమాని ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.