VIDEO: ప్రయాణికులతో కిటకిటలాడుతున్న RTC బస్టాండ్

VIDEO: ప్రయాణికులతో కిటకిటలాడుతున్న RTC బస్టాండ్

BPT: వరుస సెలవుల తర్వాత అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఉగాది, రంజాన్ పండగలను ముగించుకుని విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి వెళ్తుండటంతో విజయవాడ, ఒంగోలు బస్సుల కోసం భారీ రద్దీ ఏర్పడింది. విజయవాడ బస్సులో టికెట్ మిషన్ (TIM) పనిచేయకపోవడంతో అరగంట పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రద్దీ దృష్ట్యా విజయవాడకు అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.