ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

SKLM: కుల, వర్ణ, లింగ భేదాలను వ్యతిరేకించిన మహాత్మ బసవేశ్వర తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. బసవన్న 12వ శతాబ్దపు తత్వవేత్తగా సమానత్వాన్ని బోధించారన్నారు.