VIDEO: ఆరు గ్యారెంటీలతో మోసం: ఎంపీ

VIDEO: ఆరు గ్యారెంటీలతో మోసం: ఎంపీ

MBNR: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణాభివృద్ధి జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.