VIDEO: బడ్జెట్ పై మాజీ మంత్రి వ్యాఖ్యలు సరికావు : ఎమ్మెల్యే
WNP: బడ్జెట్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఖండించారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో అధ్యక్షులు శివసేనారెడ్డితో కలిసి మాట్లాడుతూ...రేషన్ కార్డు ఉన్న కోటి ఏడు లక్షల మందికి రూ.5 లక్షల బీమా కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని, త్వరలో 2 లక్షల కొత్త పెన్షన్లు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని తెలిపారు.