'వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం'
KMR: సానిటేషన్ వాటర్ వర్క్స్ విభాగం మున్సిపల్ సీఐటీయూ నాయకులతో ఇవాళ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డితో జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని CITU జిల్లా అధ్యక్షుడు కందారపు రాజనర్సు తెలిపారు. కమిషనర్‌తో జరిపిన చర్చల్లో కమిషనర్ మాట్లాడుతూ.. శానిటేషన్ కార్మికుడు మరణించిన అతని స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని అన్నారు.