పోషకాహార లోప నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి
MLG: 2026-27 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, PRRD & WCD మంత్రి సీతక్క, ఆర్థిక శాఖ, PRRD, WCD శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార లోప నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు ఉన్నారు.