ఉదయగిరి: కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా అధికారి ఆడిటింగ్

నెల్లూరు: సొసైటీ బ్యాంకుల కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కోపరేటివ్ ఆడిట్ అధికారి తిరుపతయ్య తెలిపారు. శనివారం ఉదయగిరి పట్టణంలోని కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆడిటింగ్ సంబంధించిన పలు రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేశారు.