VIDEO: సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి

VIDEO: సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి

JNG: స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను BRSకి రాజీనామా చేయడానికి కవిత అరెస్టే కారణమని MLA పేర్కొన్నారు. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం KCR కూతురు జైలుకెళ్లడం సరైన పద్ధతి కాదని తనకు అనిపించిందన్నారు. అందుకే తాను ఆ పార్టీ వీడినట్లు తెలిపారు. గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం వేలకోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు.