సంచలనం.. షార్ట్ ఫిల్మ్స్ టూ సర్పంచ్ పీఠం
HNK: భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన యువతి రాజకీయాల్లో విజయం సాధించింది. ఆ గ్రామానికి చెందిన మండల రజిత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సమీప అభ్యర్థిపై 37 ఓట్ల తేడాతో గెలుపొంది, గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు.