VIDEO: 'బంగారు కుటుంబంగా గుర్తించండి సారు'

VIDEO: 'బంగారు కుటుంబంగా గుర్తించండి సారు'

ప్రకాశం: 3 సం.. క్రితం అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కిష్టాపురంకు చెందిన భావన, యశ్వంత్, కీర్తన అనాధలుగా మారారు. ఈ మేరకు వారిని బంగారు కుటుంబంగా గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. P4 కార్యక్రమంలో పేద కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిన ఇంతవరకు వారిని గుర్తించకపోవడం గమనార్హం.