రెండవ విడత ఎన్నికల ఫలితాల వివరాలు

రెండవ విడత ఎన్నికల ఫలితాల వివరాలు

KMR: జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెల్గాపూర్ మేఘన కాంగ్రెస్, గాంధారి (M) దుర్గం చంద్రిబాయి, పర్మల్ల తండా చందర్, లంగంపేట (మ) నల్లమడుగు పెద్ద తండా సంగీత, నాగిరెడ్డిపేట (M) మన్నెవెంకట్ కాంగ్రెస్, నీరల్ తండా రవీందర్, పల్లెబోగుడు తండా పార్వతీ బాయి కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచ్‌గా గెలుపొందారు.