'మాదకద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వాములు కావాలి'

'మాదకద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వాములు కావాలి'

SKLM: మాదక ద్రవ్యాల పై పోరాటంలో యువత భాగస్వాములు కావాలని PACS అధ్యక్షుడు సలాన మోహనరావు అన్నారు. మంగళవారం మెలియాపుట్టి మండలంలోని చాపర నుంచి మెలియాపుట్టి వరకు అభ్యుదయ సైకిల్ యాత్ర 'SAY NO TO DRUGS' నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.