ఏకగ్రీవ పంచాయతీలో కాంగ్రెసే పార్టీదే హవా..!

ఏకగ్రీవ పంచాయతీలో కాంగ్రెసే పార్టీదే హవా..!

SRCL: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూపుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా చూపించగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అయితే, రుద్రంగి మండలంలోని 7 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, అందులో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 2 ఏకగ్రీవమయ్యాయి.