CMRF చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ

GDWL: గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన నర్సప్పకు రూ. 24,000, సువర్తమ్మకు రూ. 13,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను గట్టు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని, ఆపద సమయంలో ఇది ఒక వరమని పేర్కొన్నారు.