'మంత్రుల నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయి'

'మంత్రుల నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయి'

NLG: ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడంతోనే ఏ స్కీమ్ వచ్చిన ఆ జిల్లాకే వెళుతుందనే టాక్ బయట నడుస్తున్నదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో బిల్లులు మసజూరై వారి ప్రాంతాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్నగర్‌కు ప్రతి ఎకరాకు లిఫ్టులు ఏర్పాటు చేసుకొని సాగునీరు అందిస్తున్నారని అన్నారు.