నేడు పెద్ద కొడప్గల్ సొసైటీలో మహాజన సభ

నేడు పెద్ద కొడప్గల్ సొసైటీలో మహాజన సభ

KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో మంగళవారం మహాజన సభ నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 నిమిషాలకు మహాజన సభ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులందరూ సకాలంలో హాజరుకావాలని సూచించారు.