బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని హోంమంత్రికి వినతి

బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని హోంమంత్రికి వినతి

AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని కోరుతూ.. నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో హోంమంత్రికి వినతిపత్రం అందజేశారు. సముద్రాన్ని మత్స్యకారులకు దూరం చేసే బల్క్ డ్రగ్ వర్క్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనివల్ల మత్స్య సంపద పూర్తిగా నాశనం అవుతుందన్నారు. ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.