VIDEO: శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగిన చక్రస్నానం

VIDEO: శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగిన చక్రస్నానం

CTR: పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం చక్రస్నాన ఘట్టం శాస్త్రోత్తకంగా అర్చకులు నిర్వహించారు. మొదట శ్రీవారి ఉత్సవమూర్తులను మండపంలో కొలువు తీర్చి నపన తిరుమంజల సేవ నిర్వహించారు. తర్వాత చక్రత్తాళ్వార్‌కు పవిత్ర జలాలతో స్నానం చేయించారు.