జనసైనికుడి కుటుంబానికి రూ.5లక్షలు అందజేత

జనసైనికుడి కుటుంబానికి రూ.5లక్షలు అందజేత

ATP: గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన జనసేన కార్యకర్త చాగంటి సాయికుమార్ గత ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో బీమా కింద రూ.5లక్షలు మంజూరైంది. ఆ మొత్తాన్ని జనసేన నాయకులు మృతుడి భార్య ప్రశాంతికి అందజేశారు. ప్రతి కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని నేతలు తెలిపారు.