డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

KMM: తల్లాడ మండల కేంద్రంలో గురువారం ఆటో, లారీ, ట్రాక్టర్ తదితర వాణిజ్య వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులైన వైద్య బృందం డ్రైవర్లకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. డ్రైవర్ల కంటి చూపు సరిగ్గా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.