ప్రభుత్వ ఉద్యోగులకు GOOD NEWS

ప్రభుత్వ ఉద్యోగులకు GOOD NEWS

AP: ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు 50 వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ సెలవులు ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50 వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామన్నారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.