ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

VZM: నెల్లిమర్ల ఈవిఎం గోదాముల‌ను క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి బుధ‌వారం త‌నిఖీ చేశారు. గోదాము ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సీసీ కెమేరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ ప‌రిస్తితుల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.