అభిషేక్.. రీల్స్ చేయడం మానుకో: యోగ్‌రాజ్

అభిషేక్.. రీల్స్ చేయడం మానుకో: యోగ్‌రాజ్

IPL 2026 ప్రారంభానికి ముందు అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్, యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అతను తరచూ రిల్స్ చేస్తూ తిరుగుతున్నాడని, ఇది అతని పని కాదన్నారు. యువరాజ్‌లా కావాలంటే మరో యుగం పడుతుందని. యువ క్రికటర్లు క్రమశిక్షణ అలవరచుకోవాలని హితవు పలికారు. ప్రతి బంతినీ బాదాలని కాకుండా డిఫెన్స్ కూడా ఆడాలని అభిషేక్‌కి సూచించారు.