'గ్రంథాలయాలకు మంచిరోజులు రానున్నాయి'

'గ్రంథాలయాలకు మంచిరోజులు రానున్నాయి'

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవనం పక్కన సుమారు అయిదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ ప్రశాంతి 8 గుంటల భూమిని గ్రంథాలయానికి కేటాయించారు. ఇందుకు రూ.1.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ స్థలంలో మరో గ్రంథాలయం నిర్మిస్తే ఇక్కడి నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.