ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు: MLA రోషన్

ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు: MLA రోషన్

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని భవిత అత్యంత ప్రతిభావంతుల పాఠశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో అత్యంత ప్రతిభావంతులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు.